Municipal Election Final Exit Polls | BRS | Congress | BJP | Revanth Reddy | Telangana News
February 12, 2026
1,792
15
2
0.95%
Search the Record
IndexedEvery word spoken in this episode is indexed. Type any phrase to jump straight to the moment it was said.
Type any word or phrase that may have been spoken. Click a result to seek the player to that exact moment.
Try a name, a topic, or a quoted line
Socialpost Politics Episodes Around February 12, 2026
See what was published immediately before and after this episode.
9:09Now PlayingMunicipal Election Final Exit Polls | BRS | Congress | BJP | Revanth Reddy | Telangana News
YouTube Description
as posted by the channelMunicipal Election Final Exit Polls | BRS | Congress | BJP | Revanth Reddy | Telangana News | SocialPost Politics
#municipalelections #municipalelectionresults #municipalexitpolls #exitpollsresult #municipalelection2026 #bjpvscongress #bjptelangana #telangananews #telanganapolitics #yuvagalam #yuvagalamtelangana
రాజనీతి స్ట్రాటజీస్(రాష్ట్ర)- ఎగ్జిట్ పోల్స్
మునిసిపల్ ఎన్నికలు -2026
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 116 మున్సిపాలిటీలు మరియు 7 కార్పొరేషన్ల ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చేసాయి.
'రాజనీతి స్ట్రాటజీస్' సర్వే ప్రకారం ఫలితాలు ఇలా ఉండబోతున్నాయి:
• INC (కాంగ్రెస్): 80 (±5) మున్సిపాలిటీలను దక్కించుకోనుంది...
• BRS: 32 (±5) స్థానాలతో రెండో స్థానంలో నిలవనుంది...
• BJP: 03 (±2) స్థానాలను పొందనుంది...
• AIMIM: 01 స్థానం పొందే అవకాశం ఉంది...
కార్పొరేషన్ల పరిస్థితి:
కరీంనగర్, నిజామాబాద్ కార్పోరేషన్లలో హంగ్ ఏర్పడే అవకాశం ఉంది.
ఇక్కడ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే కాంగ్రెస్+ఎంఐఎం కలిసి ఈస్థానాలను దక్కించుకునే అవకాశం కూడా ఉంది.
కాంగ్రెస్‌కు ఎందుకు ఇన్ని సీట్లు...?
• బీజేపి ఓటు పెరగడం వల్ల బీఆర్ఎస్ ఓటు చీలి కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లు సాధించనుంది.
• బీజేపి ఓటు పట్టణాల్లో 10 నుంచి 15% దక్కించుకున్న చోట బీఆర్ఎస్ గెలుపు అవకాశాలు తగ్గి, కాంగ్రెస్ గెలుపు అవకాశాలు పెరుగుతున్నాయి.
సామాజిక వర్గాలు ఎటువైపు?
రెడ్డి, దళిత, మైనారిటీ, బీసీలు కాంగ్రెస్ వైపే ఈ ఎన్నికల్లో నిలబడినట్లు ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ వైపు నిలబడ్డ దళిత, మైనారిటీ, బీసీలు కూడా ఈసారి కాంగ్రెస్ కు మద్దతివ్వడంతో 75 నుంచి 85 స్థానాలు అటు,ఇటుగా గెలవబోతుంది.
Welcome to SocialPost Politics, your trusted source for the latest updates, analysis, and insights into Telangana, Andhra Pradesh, and Indian politics. Stay informed with in-depth discussions on political events, elections, government policies, political parties, and key leaders. From state politics to national affairs, we bring you everything you need to know about the political landscape in India.
For Any Promotions and Interviews Contact Us
Phone: +91 8885554884
Email: sales@socialpostdigital.com
Connect with Us:
Follow us on our social media platforms for additional updates, interactive content, and opportunities to engage with our team. We value your feedback and look forward to hearing from you.
Follow Us On:
Guests & Subjects Covered
Sentinel Indexing in Progress
Metadata and chapters are available. Claim extraction for this episode is pending.
All video content is delivered via YouTube embedded players in accordance with the YouTube Terms of Service. Sentinel provides research tools that promote discovery and accountability across political media.









